ఎమర్జెన్సీ విభాగానికి వచ్చిన ప్రతి పేషెంట్ ను క్షుణ్ణంగా పరిశీలించి వారికి అవసరమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు ఆసుపత్రిలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లతో క్యాజువాలిటీ కేసులు మరియు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాజువాలిటీ విభాగంలో ప్రతిరోజు రౌండ్స్ నిర్వహించి క్యాజువాలిటీ విభాగంలో ఉండే పేషెంట్లకు ఐవి, క్యాత్ మరియు ఇన్వెస్టిగేషన్స్ కు సంబంధించిన ప్రాపర్ గా ట్రీట్మెంట్ అందే విధంగా చర్య