పరిగి: ఎర్రగడ్డ పల్లి వెళ్లే రోడ్డు గుంతలమయం, నూతన రోడ్డు వేయాలని గ్రామస్తులు బీజాపూర్ నేషనల్ హైవేపై నిరసన #localissue