సింగనమల నియోజకవర్గం వర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేయడం మంచిది కాదని మండల కన్వీనర్ రామాంజనేయులు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల20 నిమిషాల సమయం లో మీడియా సమస్య నిర్వహించారు .సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తుంటే దాన్ని చూసి ఓరువలేక విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.