Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం మండలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ,తలనీలాల వేలంపాటల ద్వారా రూ.51.77 లక్షలు ఆదాయం

Panyam, Nandyal | Aug 28, 2025
పాణ్యం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తూరు ఆలయంలో గురువారం దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన తలనీలాల వేలంపాటలో రూ.51.77 లక్షల ఆదాయం లభించినట్లు EO రామకృష్ణ తెలిపారు. గత ఏడాదికన్నా ఈ ఏడాది తలనీలాల వేలంపాట ద్వారా రూ.9.52 లక్షల అదనపు ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి హరిచంద్ర రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us