లిక్కర్ దుకాణాలు బంద్ మెట్ పల్లి గణనాథుని నిమజ్జనం వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెట్ పల్లి అబ్కారి సర్కిల్ పరిధి లో ఈ నెల 05 వ తేదీ నుండి 07 వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు మెట్ పల్లి అబ్కారి సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని వైన్స్ షాప్స్., బార్ షాప్స్, కల్లు దుకాణాలు మూసి వేయాలని మెట్ పల్లి అబ్కారి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్ తెలిపారు.