పేదలకు రేక్షణ సరుకులను పారదర్శకంగా అందించేందుకు ఓటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అమలులోనికి తీసుకు వచ్చిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి 13వ డివిజన్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు పూర్తిస్థాయి ఉపయోగకరంగా ఉండేందుకు ఈ కార్డులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.