జిల్లాలో ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి లింగ వివక్ష లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టాలప శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.