కాకినాడజిల్లా తుని పట్టణ రామకృష్ణ కాలనీలో చిలకలు 15 సంవత్సరాలుగా 58 సంవత్సరాలైనా ఒక పెద్దాయన గణేష్ ఆహారం పెడుతున్నారు. నిజానికి ఉదయం ఐదున్నర అయితే చాలు తన నివాసం చిలకలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది.వాటికోసం తయారుచేసిన అన్నం బియ్యం ఉదయాన్నే వాటికి పెట్టడం అలవాటుగా మార్చుకున్నట్లు గణేష్ తెలిపారు.ఇల్లంతా చిలకలతో సందడిగా మారింది దీంతో గణేష్ సేవలు అద్భుతం అంటూ తుని పట్టణ వాసుల పేర్కొంటున్నారు