ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా వైద్య శాఖ మరియు టీబీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహిస్తున్న ఫైవ్ కే రన్ కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన చూడ చైర్మన్ కటారి హేమలత, అడిషనల్ డీఎంహెచ్వో ప్రసాద్ వన్ టౌన్ సిఐ మహేష్ తాలూకా సిఐ నిత్య బాబు తదితరులు పచ్చ జెండా ఊపి ఫైవ్ కె రన్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ రన్ మెకానిక్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై పివికేఎన్ కళాశాల వరకు వెళ్లి అక్కడ నుండి మెకానిక్ గ్రౌండ్ వరకు వచ్చినవారికి బహుమతులను ప్రధానం చేశారు