Download Now Banner

This browser does not support the video element.

ఉప్పరగూడెం దిబ్బలపాలెం మేదర్పేట ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో పరివేక్షణ పట్టణ పోలీసులు

Prathipadu, Kakinada | Sep 9, 2025
అనుమానిత ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లుగా బుధవారం తెలిపారు.కాకినాడ జిల్లా ఉప్పరగూడెం మేదరపేట తుని తదితర ప్రాంతాలలో కెమెరాలతో పరివేక్షించమన్నారు..ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా సారా లాంటివి తయారు చేస్తున్నారా..ఇలా అన్ని విషయాలు చూసేందుకు ఈ కేమెరాలతో పరివేక్షిస్తున్నట్లు పట్టణ సీఐ గీతా రామకృష్ణ బుధవారం సాయంత్రం తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us