మహేందర్ రెడ్డి స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకుని ముక్కలు ముక్కలు కోసి ముసినదిలో వేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది సోమవారం అర్ధరాత్రి పోలీసు బందోబస్తు నడుమ స్వాతి మృతదేహాన్ని సొంత గ్రామమైన కామరెడ్డికి తీసుకోవచ్చారు తండ్రి రాములు స్వాతి అంత్యక్రియలను నిర్వహించారు గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బంధబస్తు ఏర్పాటు చేశారు