నంద్యాల జిల్లా డోన్ మండలం కనపకుంటకు చెందిన యువకుడు శుక్రవారం చరణ్ ఈతకు వెళ్లి మృతి చెందాడు. విషయం తెలిసి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారండోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహానికి నివాళులు అర్పించారు. ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయం అందించడానికి కోట్ల కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.