Download Now Banner

This browser does not support the video element.

వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న జాతీయ ఆందోత్వ నివారణ పై చిత్తూరు జిల్లా కలెక్టర్ చే బ్యానర్ ఆవిష్కరణ

Chittoor Urban, Chittoor | Sep 1, 2025
వైద్య ఆరోగ్యశాఖ నిర్వచిస్తున్న జాతీయ ఆదాత్వ నివారణ మరియు దృష్టిలో పనివారణ కార్యక్రమం కింద సోమవారం నేత్రదానం పక్షోత్సవాల బ్యానర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజలు అవగాహన నిమిత్తమై ఆగస్టు నెల 25 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇద్దరు అందులకు చూపు నివ్వండి అనే నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us