Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: రాయలపురం బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Pulivendla, YSR | Sep 13, 2025
కడప జిల్లా పులివెందుల మండలం రాయలపురం బ్రిడ్జి సమీపంలో శనివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి కాలవలో పడింది ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాలవలో ప్రమాదవశాత్తు పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలు అయినట్లు తెలిసింది. గాయపడిన క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ క్షతగాత్రులు కదిరి మండలం ఏటిగడ్డ తాండాకు చెందిన వారిగా తెలిసింది. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us