హత్య కేసులో రౌడీషీటర్‌కు లైఫ్ సెంటెన్స్ కర్నూలు జిల్లా న్యాయస్థానం తీర్పుకర్నూలు: కర్నూలు జిల్లా, ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధి నన్నూరు గ్రామానికి చెందిన రౌడీషీటర్ బోయ తోట శివ(36)కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి జీవితం పొడవున శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించారు.2017 నవంబర్ 19న సాయంత్రం జామియా మసీదు వద్ద టీహోటల్‌లో అజంఖాన్ సలాం బాష(38)పై కోపంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్‌ఐ, ప్రస్తుత కర్నూలు రూరల్ సీఐ ఎం.చంద్రబాబు నాయుడు కేసు నమోదు చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్లు ఎ.శ్రీనివాసులు, సి.మహేశ్వరరెడ్డి, పి.నా