జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో గురువారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ఎరువుల దుకాణదారులతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువులను సకాలంలో అందించాలని కుత్రిమ కొడతా సృష్టించి ఎరువులు రైతులకు అందకుండా వ్యవహరిస్తే అటువంటి ఎరువుల దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహించామని రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని ఎరువుల దుకాణదారులకు పోలీసులు తెలిపారు.