వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక బ్రతిమాలిని పూజలలో వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని, మంగళవారం మధ్యాహ్నం గజపతినగరంలో ఎస్ ఐ కిరణ్ కుమార్ నాయుడు సూచించారు. మట్టి వినాయక ప్రతిమాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు. వినాయక చవితి పండుగ ను ఎలాంటి గొడవలు కొట్లాలు లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ ఐ కిరణ్ కుమార్ నాయుడు సూచించారు.j