తిరుపతి జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ సమిత్ కుమార్ వెల్లడించారు మంగళవారం పుంగనూరులో ఆయన పర్యటించారు యూరియా పంపిణీ పరిశీలించారు ఇప్పటివరకు దాదాపు 18 వేల మందికి యూరియా సరఫరా చేసామని వచ్చే ఆదివారం మరోదాఫా సరఫరా చేయనున్నట్లు వివరించారు పుంగమ్మ కట్ట రామసముద్రం రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.