నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు, తోళ్లమడుగు, హనుమంతుగుండం తదితర గ్రామాల రైతు సేవా కేంద్రాలకు యూరియా చేరుకోవడంతో ఆదివారంఅధికారులు పోలీసు పహారా మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం వరి పంట సాగుచేసిన రైతులను గుర్తించి వారికి మాత్రమే యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏవో తెలిపారు.