శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీయం శేఖర్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సేవా పక్షోత్సవాల జిల్లా కార్యశాల నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గుడిసి దేవానంద్, సందిరెడ్డి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆహ్వానం పలికారు