వాతావరణ పరిస్థితులు మారుతున్న కారణంగా ప్రజలకు జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ఒంటిమిట్ట పంచాయతీ సెక్రటరీ సుధాకర్ ప్రత్యేక చొరవ చేపట్టారు. వారు తమ సిబ్బందితో కలిసి శుక్రవారం గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయించారు ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ తదిరులు పాల్గొన్నారు.