తుని నియోజకవర్గం లో ఉన్న బీసీలు సమావేశం నిర్వహించుకునేందుకు ఒక స్థలం కేటాయించి భవనం కోసం నిధులు కేటాయించాలని యనమలను తుని బీసీ ఐక్యవేదిక కోరింది. తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ యనమలను బీసీ నేతలు కలిసి వారి సమస్యలు తెలిపారు త్వరలో భవనం నిర్మించే ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వారు హర్షాత్రేఖాలు వ్యక్తం చేశారు