జిల్లాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని తిరుపత్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ డివిజన్ మండల స్థాయి అధికారులతో వర్చువల్ గా సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు దోమల వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలన్నారు.