జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణ రావు (ఎస్ కే ఎన్ ఆర్) ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎన్సిసి అధికారిగా మరియు జంతుశాస్త్ర విభాగ లెక్చరర్ గా పనిచేస్తున్న పార్లపల్లి రాజు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును ప్రకటించింది. ఈ సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలప్రాంతంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందారు. ఈ సందర్భంగా పార్లపల్లి రాజును ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ అరిగెల అశోక్ , వైస్ ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ సాయి మధు