నిండ్ర మండలం దళితవాడ లో నూతనంగా నిర్మించిన శ్రీ మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయం మహా కుంభాభిషేక మహోత్సవంలో మాజీ మంత్రి ఆర్ కే రోజా ఆదివారం పాల్గొన్నారు.ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించి, వేద మంత్రాల మధ్య ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.