పసర - ఏటూర్ నాగారం మధ్య రహాదారిపూ ఫారెస్ట్ శాఖ ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ వల్ల డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ గత నెల రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంటే నేడు గురువారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు పసరలో ఢీ.ఎఫ్.ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్.డి.ఓ రమేశ్ తో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ నేతృత్వంలో చర్చలు నిర్వహించారు. ములుగు జిల్లా వాహనదారులకు ఎలాంటి డబ్బులు పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా లింక్ ప్రొవైడ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు తమ ఆర్సి ఆధార్ కార్డు ఇతర డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లా వాహనాల