Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వందరోజుల ప్రణాళిక ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ అధికారులు

Armur, Nizamabad | Sep 9, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12:30 ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పారిశుద్ధ కార్మికులు మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us