కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కులను వస్తుంది కరణ చేసే బాధ్యత తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు నిధులతో పార్కులని అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో వాటిని పరిశీలించి పార్కులను మరిన్ని నిధులను కేటాయించి అన్ని వాటిల్లోని పార్కులను సుందరీ కర్ణ చేసే పనులలో నిమగ్నమయ్యామని ఎమ్మెల్యే తెలిపారు ముడా నిధులు విడుదల చేస్తున్న చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే