ఆగ్రోస్ ఫర్టిలైజర్ షాపు ముందు రైతుల ధర్నా నేడు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రైతులు బి ఆర్ ఎస్ నాయకులు ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపు ముందు యూరియా కోసం ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలల్లో రైతులకు ఏరియా కొరత ఎదురు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల రోడ్డు ఏక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని, అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు మద్దతుగా యూరియా కోసం ధర్నాలు చేసే పోలీసులు అరెస్టు చే