గొడవకు వచ్చి చేతి వేలిని కొరికాడు నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై సమీప బంధువు దాడి చేశాడు. తన మరదలతోనే గొడవకు దిగుతావా అంటూ అజీమా అనే మహిళపై దాడికి ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో ఆమె వేలిని నోటితో కొరికేశాడు. గాయపడిన అజీమాను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అబ్దుల్ కలాంతో పాటు అతని స్నేహితులపై పోలీసులు క