అనారోగ్యంతో ఉన్న సంపూర్ణ పేద వర్గాలను కార్పొరేట్ వైద్యంతో, కూటమి ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా, వారి జీవితాలకు ఆర్థిక భరోసాతో అండగా నిలుస్తుందని సూళ్లూరుపేట mla విజయశ్రీ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గంలోని 14 మంది లబ్ధిదారులకు 14,47,715 పంపిణి చేశారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సహకారంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొత్తం 109 మంది లబ్ధిదారులకు ఒక కోటి 71 లక్షల 61వేల, 228 రూపాయలను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా అందజేయడం జరి