విశాఖపట్నం వైయస్సాస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విశాఖపట్నం వైయస్సార్సీపీ అధ్యక్షుడు కే కే రాజు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఎందుకీ మౌనం.రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న మాట్లాడరేం. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలేమయ్యాయి..మా వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.. 32 విభాగాలు ప్రయివేటీకరణ చేస్తుంటే కేంద్రాన్ని అడగరేం..?టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలను నిలదీసిన వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు.విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ దుర్మార్గమన్నారు.