మెదక్ జిల్లా కేంద్రంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామి వారికి అభిషేకం వస్తాలంకరణ పుష్పాలంకవించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహం భజన పాటలు ఆలోచిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ఓవైపు వర్షం వస్తున్న భజన పాటలు ఆలపిస్తూ భక్తి భావంతో ఐదు ప్రదక్షిణాలు చేశారు ఆలయ పూజారి భక్తుల గోత్రనామాలతో గోత్రాలతో ప్రత్యేక పూజలు చేసీ తీర్థ ప్రసాద వితరణ కావించారు