అమలాపురం లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.