తిరుపతి జిల్లా వెంకటగిరిలో సెప్టెంబర్ నెల 10,11 తేదీలలో జరగబోవు. వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ జాతరలో. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు. ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. పోలేరమ్మ అమ్మవారిని నిరూపణకు తీసుకెళ్లేందుకు. సాయంత్రం మూడు గంటలకే గ్రామోత్సవం నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. జాతర రాష్ట్ర పండుగ అయినందున. ప్రత్యేకంగా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు