ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఐజ సింగిల్ విండో అధ్యక్షులు పోతుల మధుసూదన్ రెడ్డి అన్నారు అనంతరం వారు శనివారం ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో గల సింగల్ విండో కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఇప్పటివరకు రైతులకు ఐదువేల యూరియా బస్తాలను పంపిణీ చేశామని త్వరలో 6000 బస్తాలను పంపిణీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.