Download Now Banner

This browser does not support the video element.

కోరంగి 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనంతో గేదెను ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి

Mummidivaram, Konaseema | Aug 3, 2025
తాళ్ళరేవు మండలం, కోరంగి 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంతో గేదెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చిన్న బొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కొప్పాడి తాతాజీ(19)గా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us