శనివారం రోజున గణనాధులతో మినీ ట్యాంక్ బండ్ నిండిపోయింది శుక్రవారం రోజున ప్రారంభమైన నిమర్జనం శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగిన పరిస్థితి పట్టణంలో నెలకొంది పెద్దపల్లి మున్సిపల్ పరిదే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల గణనాథులు సైతం మినీ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడంతో ట్యాంక్ బండ్ గణనాధులతో నిండిపోయిన పరిస్థితి నెలపొంది