నెల్లూరు నగరంలో రౌడీలు తోక జాడిస్తే కఠిన చర్యలు తప్పవని నాలుగో పట్టణ సిఐ రోసయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రౌడీషీటర్లు పదేపదే రౌడీజాలు చేస్తే నేరాలకు పాల్పడితే బహిష్కరణ జరుగుతుందని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు