కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు చేదించారు ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు వారి వద్దనుండి 247 గ్రాముల బంగారం,90 గ్రాముల వెండి,3 గ్రాముల ప్లాటినం,ఉంగరం.యమహా r15 బైక్ స్వాధీనం చేసుకున్నారు రికవరీ సొత్తు విలువ 6 లక్షల 30వేలు అని పెద్దాపురం డి