నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉలేసేయ పాలెం గ్రామంలో ఐకెపి సెంటర్ను అకస్మికంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధ్యానపు గింజను రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.