ఏదైనా అడిగితే రైతుల మీద కేసులు పెడుతున్నారు అని ఇదే నా ప్రభుత్వం చేసే పని, ఇకనైనా మారండి... రైతులతో పెట్టుకుంటే కనుమరుగు అవుతారని రాజంపేట వైసీపీ ఇన్చార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. రైతన్నకు బాసటగా అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా రాయచోటి కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో నిరసన తెలిపారు.