కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదకు గురైన జి ఆర్ కాలనీలో యూపీహెచ్సీ ఇస్లాంపూర మెడికల్ వైద్యాధికారుల జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు ఆరోగ్య విస్తీర్ణంమ అధికారి రవీందర్ తెలిపారు. అనంతరం చిన్నపిల్లలకు వృద్ధులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.