ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణకు వరి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అధికారులను ఆదేశించారు శనివారం ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం సేకరణ నిమిత్తం ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో సన్న రకం వరి ధాన్యం సేకరణ ఉండనున్నట్లు దానికి అనుగుణంగా అధనం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి అన్నారు