కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ జి.విద్యాదరి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధారాణి సమక్షంలో, వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే రోజు కలెక్టరేట్లో ఆఫీస్ నందు పని చేయు ఆడవారి వయసు 20-49 సంవత్సరాల వారికి వారానికి ఒక్కరోజు ఐరన్ మాత్రలు ప్రత్యక్షంగా మింగించాలని ఆదేశించారు. తద్వారా రక్తహీనత లేని సమాజ స్థాపనకు నాంది పంపుదామని , వ్యాధి నిరోధకత పెరుగుదలతో అంటువ్యాధులు దరిచేరకుండా కాపాడుకోవచ్చని స్త్రీలు అందరూ ఆరోగ్యంగా ఉందామని తెలియజేస్తూ ఈరోజు జిల్లా సచివాలయ కార్యాలయంలో అందరికీ ఐరన్