Download Now Banner

This browser does not support the video element.

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

Ramachandrapuram, Konaseema | Sep 1, 2025
రామచంద్రపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాలో విలీనం కోరుతూ సోమవారం రామచంద్రపురం లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మి రాజు మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జిల్లా మార్పు చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us