నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక రాఘవ రెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి రక్తస్రాంవం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాలో చుట్టి సుదూర ప్రాంతంలో పడవేశారు. ఈ దారుణమేంటని ప్రశ్నించిన యజమాని పై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు. దీనిపై పోలీసులు ఫి