సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి శ్రీ శక్తి పథకం అమలు చేస్తున్నందుకు సంఘీభావం తెలుపుతూ పెనుగంచిప్రోలులో మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి పాత సినిమా హాల్ సెంటర్లో 9 గంటల సమయంలో ఆయన ప్రసంగించారు.