యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రమాదకరంగా మారిన భువనగిరి జగదేవపూర్ మార్గంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదివారం డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు నిరసన దిగారు. గుంతలు పడిన రోడ్డు కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు రహదారిపై బైఠాయించి నినాదాలు చేయడంతో భారీగా అయింది పోలీసులు జోక్యం చేసుకునే నచ్చదు ఆందోళన విరమింప చేశారు.