స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు శనివారం తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేట్ లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచాంద్ర కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు ప్రతినెల ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుపుకుంటున్నామని ప్రతి నెల ఒకొక్క తీంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు డ్రైనేజీ క్లీనింగ్ వంటి ప్రత్యేక టీం లతో ప్లాస్టిక్ నిర్మూలన వంటి తీములతో ముం